స్టార్​షిప్​ ప్రయోగం రెండోసారి కూడా విఫలం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 19 November 2023

స్టార్​షిప్​ ప్రయోగం రెండోసారి కూడా విఫలం !


'స్పేస్​ఎక్స్' నిర్మించి ప్రయోగించిన బాహుబలి రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లి, ప్రయోగించిన ఎనిమిది నిమిషాల్లోనే రాకెట్​ సిగ్నల్స్​ కోల్పోవడం వల్ల లోపల జంట పేలుళ్లు సంభవించాయని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. దీంతో రెండోసారి కూడా స్టార్​షిప్​ ప్రయోగం విఫలమైనట్లయింది. స్థానిక కాలమానం ప్రకారం  శనివారం ఉదయం దక్షిణ టెక్సాస్‌ తీరం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 400 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ 'స్టార్​షిప్​-2' రాకెట్​ ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన లాంఛ్​ వెహికిల్​. "బూస్టర్​ స్టార్​షిప్​ను విజయవంతంగా నింగిలోకి పంపించాం. అయితే కొద్ది నిమిషాల్లోనే రాకెట్​ ఇంజిన్లలో మంటలు చెలరేగాయి. కమ్యూనికేషన్​ వ్యవస్థ దెబ్బతింది. దీంతో అప్పటివరకు సాఫీగా దూసుకుపోతున్న రాకెట్​ ఒక్కసారిగా కూలిపోయింది." అని  స్పెస్​ఎక్స్​ సైంటిస్టులు తెలిపారు. 


No comments:

Post a Comment