విశ్వ సుందరిగా నికరాగ్వా భామ 'షెన్నిస్' సొంతం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 19 November 2023

విశ్వ సుందరిగా నికరాగ్వా భామ 'షెన్నిస్' సొంతం !


'మిస్‌ యూనివర్స్‌' కిరీటం ఈ ఏడాది నికరాగ్వా దేశవశమైంది. నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ 'మిస్‌ యూనివర్స్‌ -2023' టైటిల్‌ దక్కించుకున్నారు. మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ ఈ కిరీటాన్ని ఆమెకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో శ్వేతా శార్దా పాల్గొన్నారు.

No comments:

Post a Comment