కామారెడ్డి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో రేవంత్ పోటీ - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 5 November 2023

కామారెడ్డి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో రేవంత్ పోటీ

                                             

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ను రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారు. కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో రేవంత్‌ను పోటీ చేయాలని ఏఐసీసీ ఆదేశించింది. ఈ క్రమంలో ఈనెల ఎనిమిదో తేదీన రేవంత్‌ కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అలాగే, ఈనెల ఆరో తేదీన కొడంగల్‌లో రేవంత్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో రేవంత్‌ భేటీ అయ్యారు. 

No comments:

Post a Comment