12 వేల మంది ప్రవాసులపై కువైట్‌ బహిష్కరణ వేటు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 1 November 2023

12 వేల మంది ప్రవాసులపై కువైట్‌ బహిష్కరణ వేటు !


కువైట్‌ 3 నెలల్లో సుమారు 12 వేల మంది ప్రవాసీయులను వారి దేశాలకు పంపించేసింది. ఈ ఏడాది అగస్టు నుంచి అక్టోబర్‌ వరకు 12 వేల మందిని బహిష్కరించింది. వివిధ నేరాలతో పాటు ప్రజా నైతిక నిబంధనల ఉల్లంఘన, కార్మిక చట్టాల అతిక్రమణ ఆరోపణలతో అక్టోబర్‌లో 4,300 మందిని వెళ్లగొట్టారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా అడ్డుకోవడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నప్పటికీ ప్రవాసీయుల సంఖ్యను తగ్గించుకోవడానికే కువైట్‌ ఈ చర్యలకు పాల్పడుతున్నదన్న విమర్శలున్నాయి.

No comments:

Post a Comment