శశిథరూర్‌ పోస్టు వైరల్‌ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 17 October 2023

శశిథరూర్‌ పోస్టు వైరల్‌ !


కేరళలో మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ట్వీట్ చేశారు. ‘అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్.. ఈ నవరాత్రులకు కేరళ స్టైల్లో దాండియా నృత్యం’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్‌ను జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పెద్దపెద్ద కర్రలతో మహిళలు దాండియా ఆడుతున్న వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

No comments:

Post a Comment