మలయాళ నటి రెంజూషా మీనన్ ఆత్మహత్య - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 30 October 2023

మలయాళ నటి రెంజూషా మీనన్ ఆత్మహత్య


లయాళ నటి రెంజూషా మీనన్ (34) మృతదేహం తిరువనంతపురంలోని ఆమె నివాసంలో సోమవారం ఉదయం లభించింది. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తున్నప్పటికీ ఆమె మృతికి దారితీసిన పరిస్థితులపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కోచ్చికి చెందిన రెంజూషా టివి యాంకర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. నిళలాట్టం, మకలుదె అమ్మ, స్త్రీ, బాలామణి వంటి మటయాళ టివి సీరియల్స్ ఆమెకు నటిగా మంచి పేరు తెఎచ్చిపెట్టాయి. సిటీ ఆఆఫ్ గాడ్, మరక్కుఉండోర కంజడు, తలప్పవు, బాంబే మార్చి 12, ఒన్ వే టిక్కెట్, కార్యాస్థాన్, అద్భుత ద్వీపు వంటి సినిమాలలో కూడా ఆమె నటి

No comments:

Post a Comment