బెంగళూరు ప్రైవేట్ బస్సు డిపోలో అగ్నిప్రమాదం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 30 October 2023

బెంగళూరు ప్రైవేట్ బస్సు డిపోలో అగ్నిప్రమాదం

                                          

బెంగళూరులోని ప్రైవేట్ బస్సులు నిలిపి ఉంచే వీరభద్రనగర్‌లోని బస్సు డిపోలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. భారీగా వ్యాపించిన మంటల్లో కొన్ని ప్రైవేట్ బస్సులు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందవలసి ఉంది. శనివారం సాయంత్రం బెంగళూరు నగరంలోని బెల్లహల్లిలోగల హజ భవన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన రెండు రోజులకే మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదంలో సమావేశ హాలులో ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. అయితే ప్రాణనష్టం సంభవించలేదు.

No comments:

Post a Comment