తెలంగాణ బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 17 October 2023

తెలంగాణ బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల !


తెలంగాణ బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. కాన్షీ యువ సర్కార్‌ పేరిట యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ 10 లక్షల ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు, ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య, ప్రతి పంటకు మద్దతు ధర, ప్రతి కుటుంబానికి ₹15లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ, ఏటా ₹25వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్‌, భీం రక్షా కేంద్రాలు కింద వృద్ధులకు వసతి, ఆహారం, వైద్యం అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. 

No comments:

Post a Comment