స్వీడన్‌లో ఎలక్ట్రిక్‌ రోడ్లు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 28 October 2023

స్వీడన్‌లో ఎలక్ట్రిక్‌ రోడ్లు !

స్వీడన్‌ సరికొత్త రవాణా వ్యవస్థకునాంది పలకబోతున్నది. ఎలక్ట్రిక్‌ వాహనాల్ని నడుపుతూ చార్జింగ్‌ చేసుకునే 'ఎలక్ట్రిక్‌ రోడ్స్‌' నిర్మిస్తున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ రోడ్డు స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోం నడిబొడ్డున నిర్మాణం జరిపింది. ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీ) చార్జింగ్‌ కోసం పదే పదే ఆగాల్సిన అవసరం లేకుండా సరికొత్త టెక్నాలజీ (కండక్టీవ్‌ రెయిల్స్‌, ఇండక్టీవ్‌ కాయిల్స్‌తో)ని ఉపయోగించి 3000 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మిస్తున్నది. రోడ్డు మధ్యలో ఏర్పాటుచేసిన భాగం నుంచి సురక్షిత, సమర్థవంతమైన శక్తి ఈవీకి బదిలీ చేయటం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. వైర్‌లెస్‌ పద్ధతిలోనూ చార్జింగ్‌ చేయగలిగే 'ఇండక్టివ్‌ చార్జింగ్‌’ను సైతం 'ఎలక్ట్రిక్‌ రోడ్లు' కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్‌ రోడ్ల నిర్మాణంపై అమెరికా సహా పలు దేశాల్లో ప్రయోగాలు ప్రాథమిక దశలో ఉన్నాయి.

No comments:

Post a Comment