నీతా అంబానీకి 2023 గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 30 October 2023

నీతా అంబానీకి 2023 గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు !


రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ శ్రీమతి నీతా అంబానీకి 'యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్ నర్ షిప్ ఫోరమ్' (యుఎస్ఐఎస్ పిఎఫ్) 2023 గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్ ను ప్రదానం చేసింది. దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేసింది. ఆమె అందించిన సేవలను వీడియో హైలైట్ చేసింది. ఫిరోజ్ అబ్బాస్ ఖాన్, సానియా నెహ్వాల్, అభినవ్ భింద్ర, యుఎస్ఐఎస్ పిఎఫ్ అధ్యక్షు, సిఈవో డాక్టర్ ముకేశ్ అఘి సమక్షంలో యుఎస్ఐఎస్ పిఎఫ్ చైర్మన్ జాన్ ఛాంబర్స్ ఈ అవార్డును శ్రీమతి నీతా అంబానీకి ప్రదానం చేశారు.

No comments:

Post a Comment