బీరు తాగడం ఆరోగ్యానికి మంచిది !

Telugu Lo Computer
0


మెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంస్థ చేసిన సర్వేలో బీరు  ప్రతిరోజు తాగినా మంచిదే అన్నట్లుగా తెలిపారు. 7వేల మందిపై అధ్యయనం చేశారు. సాధారణంగా గుండె సమస్యలు ఉన్నవారు బీరును రోజుకు ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల వరకు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని తేలింది. గుండెపోటు వచ్చే అవకాశాన్ని బీరు తగ్గిస్తుందని సర్వేలో తేలింది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా అనేకరకాల వ్యాధులను తగ్గించొచ్చని తేలింది. విటమిన్ బి, ప్రొటీన్లు ఉంటాయని, వైన్ తో పోలిస్తే బీరులోనే ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయని సర్వేలో తేలింది. ఎముకలు బలంగా మారడానికి పాలలో ఎటువంటి పోషకాలు ఉంటాయో అవే పోషకాలు బీరులో కూడా ఉంటాయని తెలిపింది. దంతాల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి అని తేలింది. నోటిలో క్యావిటీస్ రాకుండా చేసే మందులు బీరులో ఉంటాయి. నోటిలో ఏదైనా ఇన్ ఫెక్షన్ కలిగజేసే బ్యాక్టీరియా ఉంటే అవి కూడా పారిపోతాయి. వారానికి 14 గ్లాసుల బీరు తాగితే టైప్-2 డయాబెటిస్ కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. మరీ ఎక్కువగా తాగొద్దని, లిమిట్ లో ఉండాలని సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)