సిరాజ్‌ పెర్ఫార్మెన్స్‌కు ఆనంద్‌ మహీంద్రా ఫిదా ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 17 September 2023

సిరాజ్‌ పెర్ఫార్మెన్స్‌కు ఆనంద్‌ మహీంద్రా ఫిదా !


హమ్మద్‌ సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఫిదా అయ్యారు. ఈ మేరకు 'ఎక్స్‌' (ట్విటర్‌)లో ఒక పోస్ట్‌ పెట్టారు. సిరాజ్‌ ప్రదర్శనకు సంబంధించ ఐసీసీ చేసిన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ మీరు ఒక మార్వెల్ అవెంజర్ అంటూ మహమ్మద్‌ సిరాజ్‌ను అభినందించారు. ఈ పోస్ట్‌​ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. 'సార్‌ సిరాజ్‌కు ఎస్‌యూవీ గిఫ్ట్‌ ఇచ్చేయండి' అంటూ కోరగా దానికి ఆనంద్‌ మహీంద్ర స్పందిస్తూ కచ్చితంగా ఇస్తానంటూ పేర్కొన్నారు.

No comments:

Post a Comment