జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తాం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 31 August 2023

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తాం !


మ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆర్టికల్‌ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. జమ్మూ  కాశ్మీర్‌కి ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం 5 ఆగస్ట్‌ 2019న రద్దు చేయడంతో పాటు జమ్ము కాశ్మీర్‌, లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

No comments:

Post a Comment