51 దేశాల్లో కరోనా కొత్త వేరియంట్‌ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 16 August 2023

51 దేశాల్లో కరోనా కొత్త వేరియంట్‌ !


ప్ర
పంచవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈజీ-5 అనే కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని హెచ్చరించింది. ఈ వేరియంట్‌ను ఇప్పటికే 51 దేశాల్లో గుర్తించామని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈజీ-5.. ఒమిక్రాన్ కొత్త జన్యుక్రమం అని వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నా నిర్ధారణ పరీక్షల్లో ఆలసత్వం వద్దని డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలను హెచ్చరించింది.

No comments:

Post a Comment