ఎస్సై రవితేజపై సస్పెన్షన్‌ వేటు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  గుంటూరు నగరంపాలెం ఎస్సై రవితేజను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఎస్సై రవితేజ తనను మోసగించారంటూ ఓ యువతి మూడు రోజుల క్రితం నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఎస్సై రవితేజ అందుబాటులోకి రాకపోవడం, విధులకు గైర్హాజరవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈక్రమంలో ఆయనను ఎస్పీ సస్పెండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)