సెల్ టవర్ లో మంటలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, బాలాజీ నగర్‌లోని ఓ మొబైల్ టవర్‌లో మంటలు చెలరేగాయి. ఎండవేడికి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు పైన ఏర్పాటు చేసిన సెల్ టవర్ లో మంటలు పుట్టుకొచ్చాయి. దీంతో బ్యాటరీలు, వైర్లు మరియు ఇతర పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)