కుక్క, కుందేలు మధ్య ఫన్నీ పోటీ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 13 May 2023

కుక్క, కుందేలు మధ్య ఫన్నీ పోటీ !


కుందేలు, కుక్క పిల్లతో బరిలోకి దిగింది. అంతే ఈ రెండింటి మధ్య జరుగుతున్న పోటాపోటీని చూసేందుకు ఊరిలోని కుక్కలన్నీ కూడా అక్కడకు వచ్చాయి. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో మీరు కుందేలు, కుక్క పిల్లి మధ్య జరుగుతున్న ఫన్నీ పోటీని చూడవచ్చు.  ఈ వీడియోలోని కుక్క పిల్ల, కుందేలు కొట్టుకోవడం గానీ, కలబడుకోవడం గానీ చేయడం లేదు. కేవలం ఒకదాని మీదకు మరొకటి దూకేందుకు గంతులేస్తున్నాయి. ఇక వాటి గంతులను కొన్ని కుక్కలు ఎంతో తీక్షణంగా చూస్తున్నాయి. అలాగే నెటిజన్లు కూడా ఈ వీడియోను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే వీడియోపై తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు వేలాది సంఖ్యలో లైకులు, వీక్షణలు లభించాయి. నెట్టింట ఈ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. 

No comments:

Post a Comment