గ్లోబల్ వార్మింగ్ కి ప్రపంచ దేశాలు ప్రభావితం అవుతున్నాయి !

Telugu Lo Computer
0


జీ20 సమ్మిట్ సందర్భంగా విదేశాంగ మంత్రులతో సమావేశమైన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, యుద్ధాలు వంటి పరిణామాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పాలన విఫలమైందని మోడీ పేర్కొన్నారు. ఆహార, ఇంధన భద్రత కోసం ప్రయత్నిస్తూ దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. వాటినుంచి బయటపడలే ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతున్నాయన్నారు. సంపన్న దేశాల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ కి  ప్రపంచ దేశాలు ప్రభావితం అవుతున్నాయన్నారు. ఏ అంశం దేశాలను విడదీస్తుందని కాకుండా, ఏ అంశం దేశాలను కలుపుతుందో దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)