కేదార్‌నాథ్‌ ఆలయ పరిసరాల్లో కొండలు శ్వేత వర్ణంలో ధగధగ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 22 March 2023

కేదార్‌నాథ్‌ ఆలయ పరిసరాల్లో కొండలు శ్వేత వర్ణంలో ధగధగ !


ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయ పరిసరాల్లో భారీగా మంచు పేరుకుపోయింది. రెండు, మూడు రోజుల నుంచి భారీగా మంచు కురుస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ మంచు వల్ల ఆలయం చుట్టూ ఉన్న కొండలు శ్వేత వర్ణంలో ధగధగ మెరిసిపోతున్నాయి.


No comments:

Post a Comment