డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంజనీరింగ్ విద్యార్థి !

Telugu Lo Computer
0


చెన్నై లోని కోయంబేడు లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగుతోంది. అతిథులు ఉత్సాహభరితమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న వారిలో ఒకరు సత్యసాయిరెడ్డి, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.  సత్యసాయి తన స్నేహితురాలి సోదరి వెడ్డింగ్ రిసెప్షన్‌కు వచ్చారు. రిసెప్షన్ డ్యాన్స్ ఫ్రోగ్రామ్‌లో సత్యసాయితోపాటు అందరూ సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో సత్యసాయిరెడ్డి నేలకూలాడు. కిందపడిపోయిన సత్యసాయి చెవి రక్తం రావడంతో అతని స్నేహితులు, అక్కడున్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. సత్యసాయి అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. సత్యసాయి మరణానికి గల కారణాలు మొదట తెలియరాలేదు. అయితే అతను గుండెపోటుతో మృతి చెందాడని తర్వాత తేలింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)