'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌' దర్శకురాలికి సత్కారం

Telugu Lo Computer
0


ఆస్కార్‌ పురస్కారం పొందిన లఘుచిత్రం 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌' దర్శకురాలు కార్తికి గొంజాల్వెస్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ రూ.కోటి నజరానా అందించారు. ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లి, బొమ్మన్‌ దంపతుల జీవనం ఆధారంగా తెరకెక్కిన ఈ లఘు చిత్రానికి ఆస్కార్‌ పురస్కారం లభించిన విషయం తెలిసిందే. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన దర్శకురాలికి స్టాలిన్‌ చెక్‌ అందించి శాలువాతో సత్కరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)