కన్నకూతురిపై తండ్రి అకృత్యం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు అరుంధతీనగర్‌లోన ట్రావెలర్స్‌ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి మూడు నెలలుగా కన్న కుమార్తె లైంగిక దాడి చేశాడు. రెండు రోజుల క్రితం బాలిక కడుపు నొప్పితో బాధపడుతుంటే తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి స్కానింగ్‌ చేయించారు. స్కానింగ్‌లో బాలిక గర్భిణి అని తేలింది. దీంతో కుమార్తె ద్వారా విషయం తెలుసుకున్న తల్లి శుక్రవారం అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)