చేతన్​ శర్మ రాజీనామా - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 16 February 2023

చేతన్​ శర్మ రాజీనామా


బీసీసీఐ చీఫ్​ సెలెక్టర్ చేతన్​ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామాను బీసీసీఐ కార్యదర్శి జై షా ఆమోదించారు. కాగా, ఇటీవల ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో ఆయన భారత జట్టులో నెలకొన్న పరిస్థితులపై పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. ఫిట్‌నెస్‌ కోసం టీమ్ఇండియా క్రికెటర్లు ఇంజక్షన్లు తీసుకోవడం, సౌరవ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లీల మధ్య పొరపొచ్చాలు లాంటి విషయాలను అందులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో చేతన్‌శర్మ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

No comments:

Post a Comment