బాతు క్యాట్ వాక్‌ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 11 February 2023

బాతు క్యాట్ వాక్‌ !


సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఆ బాతు వయ్యారంగా నడుచుకుంటూ ఎక్కడికో వెళ్తోంది. క్యాట్ వాక్‌కు మించిన రీతిలో ఈ బాతు నడక ఉండడంతో నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేసేస్తున్నారు. beutefullearth అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో ఒక బాతు వయ్యారంగా నడవడాన్ని మనం చూడవచ్చు. వీడియో మొదలైన క్షణం నుంచి చివరి క్షణం వరకు కూడా ఆ బాతు అలాగే నడుస్తుంది. అది నడిచే వీధిలో ఎవరూ లేకపోవడంతో అది దర్జాగా నడుచుకుంటూ ముందుకు సాగిపోయింది. ఇక ఈ వీడియోకు పోస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల వీక్షణలు.. సుమారు 4 లక్షల 2 వేల లైకులు వచ్చాయి.

No comments:

Post a Comment