తెలంగాణలో సంక్రాంతి సెలవులు ప్రకటన

Telugu Lo Computer
0


ఈ సారి సంక్రాంతి పండుగ ఆదివారం రోజు, భోగి రెండో శనివారం వచ్చాయి. ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ  ప్రభుత్వం  సెలవులు  ప్రకటించింది. సెలవుల అనంతరం స్కూళ్లు మళ్లీ 18న తిరిగి తెరుచుకోనున్నట్లు ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. అన్ని జూనియర్ కాలేజీలకు జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. 


Post a Comment

0Comments

Post a Comment (0)