ఇదెక్కడి మాస్ డ్రైవింగ్ రాజా !

Telugu Lo Computer
0

అదొక ఇరుకైన రోడ్డు. అక్కడికి ఎదురెదురుగా రెండు కార్లు వస్తాయి. ఆ రోడ్డు రెండు కార్లు వెళ్లే అవకాశం అస్సలు లేదు. అందుకే తనకు ఎదురుగా వచ్చిన తెలుపు కారుకు ఛాన్స్ ఇచ్చి, ఈ నీలం కారు డ్రైవర్ ఏకంగా తన వాహనాన్ని ఆ రోడ్డు పక్కన ఉన్న గోడపైకి ఎక్కించి వినూత్నంగా నడుపుతాడు. ఎక్కడా కూడా తెలుపు రంగు కారుకు టచ్ కాకుండా ముందుకు తీసుకెళతాడు. అతడు కారు నడిపిన విధానం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. 'ఇదెక్కడి మాస్ డ్రైవింగ్ రాజా' అని ఒకరు కామెంట్ చేస్తే.. 'ఇది నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ స్టంట్' అంటూ మరొకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

https://twitter.com/NextSkillslevel




Post a Comment

0Comments

Post a Comment (0)