మహిళా క్రికెట్ ఐపీఎల్ జట్ల వేలం !

Telugu Lo Computer
0


భారత క్రికెట్ నియంత్రణ మండలి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రకటించింది. లీగ్‌లోని 5 ఫ్రాంచైజీలను ఈరోజు బోర్డు ప్రకటించింది. ఇందులో అహ్మదాబాద్ పేరు మీద అత్యధిక బిడ్ వచ్చింది. అదానీ స్పోర్ట్స్‌లైన్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.1289 కోట్లకు కొనుగోలు చేసింది. పురుషుల ఐపీఎల్‌లోని 7 ఫ్రాంచైజీలలో, ముంబై ఇండియన్స్ జట్టు 919.22కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 901కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు రూ.810కోట్లు, లక్నో రూ.757కోట్లకు కొనుగోలు చేశాయి. మొత్తంగా ఈ వేలం ద్వారా బీసీసీఐ రూ.4669.99 కోట్లు ఆర్జించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)