సంక్రాంతి సెలవులు ప్రకటన

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో జనవరి 11వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మొత్తం 6 రోజుల పాటు సంక్రాంతికి సెలవులు ఉంటాయని ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్ లో పేర్కొంది. దీంతో పాటు జనవరిలో ఇంకా రిపబ్లిక్ డే, రెండో శనివారం, ఆదివారం కలిపి భారీగా సెలవులు వచ్చాయి. ఈ సారి భోగి రెండో శనివారం రాగా, సంక్రాంతి ఆదివారం రోజు వచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)