అలా అయితే.. ఇలానే ఉంటుంది....!

Telugu Lo Computer
0


వధువు, వరుడు ఇద్దరు ఎదురుగా ఉన్న ఫొటోగ్రాఫర్‌కు స్టిల్స్‌ ఇస్తుంటారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్‌ వినూత్నంగా ఫొటోలు తీసే క్రమంలో వారితో కొత్త స్టిల్స్‌కు ప్లాన్‌ చేశాడు. ఈ క్రమంలో వారిద్దరూ ఒక్కనొకరు హత్తుకునే క్రమంలో వరుడు బ్యాలెన్స్‌ కోల్పోయి వధువుపై పడిపోతాడు. ఈ  క్రమంలో వధువు కిందపడిపోతుంది. అప్పటి వరకు నవ్వుతూ గింగిరాలు తిరిగిన జంట ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో, కిందపడిన వధువు షాక్‌కు గురైంది. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్‌ సారీ.. సారీ.. అంటూ కామెంట్స్‌ చేయడం వినిపిస్తుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)