మరో అల్పపీడన ముప్పు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 30 November 2022

మరో అల్పపీడన ముప్పు


ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 4 లేదా 5వ తేదీల్లో అండమాన్‌ సముద్రం అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అది పశ్చిమ వాయువ్యంగా పయనించి బలపడే అవకాశాలు ఉన్నట్లు వివరించారు. దీంతో దక్షిణ కోస్తాలో డిసెంబరు 6, 7 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయీల లో తూర్పు / ఆగ్నేయ దిశలో గాలులు వీస్తున్నాయి.

No comments:

Post a Comment