వింత శిశువు జననం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 14 November 2022

వింత శిశువు జననం !


బీహార్‌ మోతిహరిలో ముక్కు లేకుండా జన్మించిన వింత శిశువు సంచలనంగా మారింది. అలీషెర్‌పుర్‌కు చెందిన సరోజ పటేల్‌ భార్య రూపాదేవి ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు ముక్కు స్థానంలో వింత ఆకారంలో రెండు కళ్లు ఉండగా.. శ్వాస తీసుకోవటానికి రంధ్రం కూడా లేదు. దీంతో వైద్యులు ఆ శిశువుకు నోట్లో ఆక్సిజన్‌ పైపు పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఆ శిశువును చూసిన జనాల్లో కొంత మంది వినాయకుడు అంటుండగా.. మరికొంతమంది గ్రహాంతరవాసి అంటున్నారు. తల్లిదండ్రుల్లో జన్యుపరమైన లోపాల కారణంగా క్రోమోజోమ్‌ల లోపాలతో శిశువులు ఇలా పుడతారని గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ హేమచంద్ర తెలిపారు.

No comments:

Post a Comment