వరుసగా ఐదవ రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 20 October 2022

వరుసగా ఐదవ రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు !


వరుసగా ఐదవ రోజు కూడా లాభాలను గడించాయి  స్టాక్ మార్కెట్లు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 96 పాయింట్లు లాభపడి 59,203కి పెరిగింది. నిఫ్టీ 52 పాయింట్లు పుంజుకుని 17,564 వద్ద స్థిరపడింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.27%), టెక్ మహీంద్రా (2.14%), ఎన్టీపీసీ (1.89%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.87%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.55%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి..ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.71%), ఏసియన్ పెయింట్స్ (-2.26%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.41%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.66%), టైటాన్ (-0.56%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

No comments:

Post a Comment