రూల్‌ అంటే రూలే ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 21 October 2022

రూల్‌ అంటే రూలే !


బెంగళూరులోని ఆర్టీ నగర్‌లోపోలీసు సరైన హెల్మెట్‌ ధరించకపోవడంతో ట్రాఫిక్‌ పోలీస్‌కి అడ్డంగా దొరికిపోయాడు. అతనిపై హెల్త్‌ హెల్మెట్‌ కేసు బుక్‌చేసి కేసు నమోదు చేశారు ఈ ఘటన  చోటు చేసుకుంది. నగర రహదారులపై ఇలా ప్రయాణించడం ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధం. ఇలా గేర్‌లెస్‌ స్కూటర్‌ నడుపుతున్నప్పుడూ.. ఆఫ్‌ హెల్మెట్‌ ధరించడం నేరం. ఈ మేరకు ఆర్టీ నగర్‌ ట్రాఫిక్‌ బీటీపీ ట్విట్టర్‌లో ఇలా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక పోలీస్‌పై ట్రాఫిక్‌ పోలీసు కేసు నమోదు చేసి జరిమానా విధించిన విషయాన్ని వివరిస్తూ..ఆ ఘటనకు సంబంధించిన ఫోటోను కూడా పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఈ వైరల్‌ ఫోటోని చూసి పోలీసులు సైతం నిబంధనలను అతిక్రమించడానికి వీల్లేదన్నట్లుగా జరిమానా విధించారంటూ పలువురు ప్రశంసిస్తే, మరికొంతమంది ఇది స్టేజ్‌ స్టంట్‌ కాబోలు లేకపోతే సదరు వ్యక్తి ఫోటోలో ఎలా నవ్వుతున్నాడంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్‌ చేశారు.

No comments:

Post a Comment