మెట్రో ఆసుపత్రుల్లో ఐటీ సోదాలు

Telugu Lo Computer
0


మెట్రో గ్రూప్ ఆప్ హాస్పిటల్స్ పై ఆదాయం పన్ను శాఖ కొరడా ఝళిపించింది. సుమారు 20 ప్రాంతాల్లో బుధవారంనాడు దాడులు జరిపింది. నొయిడా, గురుగావ్, ఫరీదాబాద్, తదితర ప్రాంతాల్లో ఈ దాడులు జరిపినట్టు ఏజెన్సీ వర్గాల సమాచారం. సెక్టార్ 11, 12లో ఉన్న నొయిడా మెట్రో ఆసుపత్రుల్లో ఉదయం 7.30 గంటలకే ఈ దాడులు మొదలైనట్టు తెలుస్తోంది. ఫరీదాబాద్‌లోని మెరెంగో క్యూఆర్‌జీ ఆసుపత్రి, సర్వోదయ ఆసుపత్రి, ఎస్ఎస్‌బీ ఆసుపత్రి, అకార్డ్ ఆసుపత్రి లపై కూడా ఐటీ శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేతలకు సంబంధించి ఈ దాడులు జరిపినట్టు చెబుతున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)