హేమంత్ సోరెన్ నివాసంపై ఈడీ దాడులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 8 July 2022

హేమంత్ సోరెన్ నివాసంపై ఈడీ దాడులు


జార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు నిర్వహిస్తోంది. టెండర్‌ స్కామ్‌ వ్యవహారంలో సీఎం హేమంత్‌ సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాహెబ్​గంజ్​, మీర్జా చౌకీ, బర్హార్వా​, రాజ్‌మహల్ సహా మొత్తం 18 ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేస్తున్నారు. సీఎం సోరెన్ నివాసంతో పాటు ఆయన ప్రతినిధి పంకజ్​ మిశ్రా నివాసంలో కూడా పారా మిలటరీ బలగాల సహాయంతో ఈడీ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. 

No comments:

Post a Comment