చందమామపై నడయాడిన గుర్తులు చెక్కుచెదరలేదు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 21 July 2022

చందమామపై నడయాడిన గుర్తులు చెక్కుచెదరలేదు !


నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బుజ్‌ ఆల్డ్రిన్‌ 1969, జూలైలో చంద్రుడి మీద తొలిసారిగా అడుగుపెట్టి  చరిత్రపుటల్లోకి ఎక్కారు. జాబిలిపై వాళ్ల అడుగుల చిత్రాలు ఇప్పటికీ అపురూపమే. 53 ఏండ్ల క్రితం వాళ్లు చందమామపై నడయాడిన గుర్తులు ఇంకా చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. ఆ వీడియోను తాజాగా నాసా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారింది.


No comments:

Post a Comment