మూడు ఐదులను కలిపితే 550 ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 25 July 2022

మూడు ఐదులను కలిపితే 550 ?


నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియో రీల్స్‌లో ఓ కుర్రాడికి బ్లాక్‌ బోర్డ్‌పై 5+5+5=550 అనే సవాలును సంధించారు. మూడు ఐదులను కలిపితే 15 అవుతుంది కానీ 550 ఎలా అవుతుంది అని ఆలోచిస్తున్నారు కదూ.! అయితే ఓసారి మీ బుర్రకు పని చెప్పండి. దీనిని సాల్వ్‌ చేయొచ్చు. ఈ వీడియోలో కుర్రాడు బుర్రతో ఆలోచించి ఆ ప్రశ్నకు జవాబును కనుగొన్నాడు. ఇందుకోసం కుర్రాడు ఓ సింపుల్ ట్రిక్‌ను ఫాలో అయ్యాడు. మొదటి ఐదు నెంబర్‌ పక్కన ఉన్న ‘+’ గుర్తును కాస్త సింపుల్‌గా ‘4’గా మార్చాడు. దీంతో 545+5=550గా మార్చేశాడు. ఇలా మూడు ఐదులను 550గా చేసేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. బుడ్డోడి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


No comments:

Post a Comment