ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ముచ్చట్లు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 23 June 2022

ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ముచ్చట్లు !


యాక్షన్ కింగ్ అర్జున్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ కి ముఖ్య అతిథులుగా ప్రకాష్ రాజ్, విష్ణు హాజరయ్యారు. వేదికపై వీరిద్దరూ కలసి ముచ్చటిస్తుండగా మధ్యలో వింటున్న హీరో విశ్వక్ సేన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రారంభానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరై క్లాప్ కొట్టారు. మరి ప్రకాశ్ రాజ్, విష్ణు మధ్య ఏం డిస్కషన్ నడిచిందన్నది తెలియరాలేదు. తప్పకుండా ఇండస్ట్రీలో జరుగుతున్న కార్మికుల సమ్మె గురించే అయి ఉండవచ్చని అనుకుంటున్నారు. 

No comments:

Post a Comment