ఖాళీ కడుపుతో టీ , కాఫీ తాగకండి !

Telugu Lo Computer
0


నిద్ర లేవగానే టీ , కాఫీ లు త్రాగ పోతే రోజులో ఏ పనిని మొదలు పెట్టలేరు చాలా మంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా టీ , కాఫీ లు తాగుతుంటారు. ఈ టీ లో కెఫిన్ అనే పధార్దం ఉంటంది. కాబట్టి టీ, కాఫీ లు కు బానిసలుగా అవుతున్నారు. బెడ్ కాఫీ అంటే బెడ్ దిగకుండా నే త్రాగే కాఫీను బెడ్ కాఫీ అంటారు. ఇలా టీ, కాఫీ లను ఖాళీ కడుపుతో తీసు కోవడం ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేవగానే టీ, కాఫీ లు ఖాళీ కడుపుతో త్రాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అల్సర్ల్ కూడా వస్తాయి. అని నిపుణులు చెబుతున్నారు. మనం ఖాళీ కడుపున టీ, కాఫీ లు త్రాగడం వలన మన శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా మంచి బాక్టీరియా తో కలిసి మన శరీరానికి హని చేస్తాయి. మన జీర్ణ వ్యవస్థను పని చెయ్యకుండా అగిపోయాల చేస్తుంది. ఇలా జీర్ణ వ్యవస్థ పని అగిపోయిప్పుడు పొట్ట లో నొప్పి వస్తుంది. టీ లో థియోఫిలిన్ అనే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ వల్ల మలం గట్టి పడేలా చేస్తుంది. ఇలా మలం గట్టి పడడం వల్ల మల బద్దక సమస్య ల వస్తాయి. ఖాళీ కడుపున టీ, కాఫీ లు త్రాగడం వల్ల మన పళ్ళలలో వుండే క్రీములు నేరుగా ప్రెగులోకి పోతాయి. ఖాళీ కడుపున టీ, కాఫీ లు త్రాగడం వల్ల మన శరీరంలో మెటబాలిక్ తగ్గిపోతుంది. ఎప్పుడు , ఏ టైమ్ లో టీ త్రాగాలి… నిద్ర లేవగానే కాకుండా టిఫిన్స్ చేసిన 30 నిమిషాల తరువాత త్రాగవచ్చు . అని అంటున్నారు. నిపుణులు లేదా భోజనం చేసిన తరువాత త్రాగవచ్చు అని చెబుతున్నారు . ఏమీ తినకుండా మాత్రం టీ, కాఫీలు త్రాగకూడదు. అని నిపుణులు అంటున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)