ఆర్య సమాజ్‌ మ్యారేజ్ సర్టిఫికెట్లను గుర్తించం !

Telugu Lo Computer
0


ఆర్య సమాజ్‌ మ్యారేజ్ సర్టిఫికెట్లను గుర్తించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహ సర్టిఫికెట్లు జారీ చేయడం ఆర్య సమాజ్‌ బాధ్యత కాదని, అధికారుల పని అని సుప్రీంకోర్టు తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)