కూలిన నిర్మాణంలో ఉన్నసొరంగ మార్గం

Telugu Lo Computer
0

 


జమ్మూకశ్మీర్ లో నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం  కూలింది. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. రాత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న ఆర్మీ, పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. టన్నెల్ కూలిపోవడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఏర్పడింది.


Post a Comment

0Comments

Post a Comment (0)