సుబ్రహ్మణ్యం భార్యకు ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం ?

Telugu Lo Computer
0


సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. సుబ్రహ్మణ్యం ‎హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. అనంత ఉదయ్‌భాస్కర్ అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అతడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏదీ ఏమైనా అనంత ఉదయ్‌ భాస్కర్‌ను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)