అమిత్ షాను కలిసిన తెలంగాణ గవర్నర్

Telugu Lo Computer
0

 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గవర్నర్ తమిళిసై తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులను అమిత్ షా కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అవమానిస్తోందని నిన్న తమిళిసై ఆరోపణ చేసింది. అమిత్ షాకు నివేదికను అందజేసినట్లు సమాచారం.


Post a Comment

0Comments

Post a Comment (0)