భారత్‌లో మరో కొవిడ్ టీకా!

Telugu Lo Computer
0


భారత్‌లో మరో కరోనా టీకా రానుంది. 12ఏళ్ల నుంచి 17ఏళ్ల పిల్లల కోసం ఈ కరోనా టీకా అందుబాటులోకి రానుంది. సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా తయారుచేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ షరతులతో అనుమతినిచ్చింది. 12ఏళ్ల నుంచి 17ఏళ్ల పిల్లల కోసం ఈ కరోనా టీకా అందుబాటులోకి రానుంది. సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా తయారుచేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ  షరతులతో అనుమతినిచ్చింది. ఇప్పటికే దేశంలో 18ఏళ్ల లోపు పిల్లలకు నాల్గో కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కోవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని గతవారమే డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే పిల్లలకు సంబంధించి మరో కరోనా టీకా అత్యవసర వినియోగానికి భారత్ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతినిచ్చింది. కొన్ని షరతులతో కొవోవ్యాక్స్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)