బంగారు పువ్వులతో జగన్ కి అభిషేకం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 8 January 2022

బంగారు పువ్వులతో జగన్ కి అభిషేకం


ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 23ఫిట్ మెంట్ ప్రకటించడమే కాకుండా , ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచుతూ జగన్ తీసుకున్న  నిర్ణయాలకు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.  శ్రీకాళ హస్తిలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్ర పటానికి బంగారు పూలతో అభిషేకం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు. ఉద్యోగులకు ఏ సీఎం ఇవ్వని వరాలను ఇచ్చారని . బంగారు పూలతో అభిషేకం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

No comments:

Post a Comment