కుమార్తె పెళ్లి వేడుకలో మంత్రి డ్యాన్స్!

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన  తన కుమార్తె పెళ్లి వేడుకలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలోనే.. మంత్రిగా, రాజకీయ నేతగా రోజు వారీ కార్యక్రమాలతో బిజీగా ఉండే ఆదిమూలపు సురేష్ ఇలా కుమార్తె పెళ్లి వేడుకలో సరదగా గడిపారు. డ్యాన్స్ చేసి.. అందరినీ ఉత్సాహపరిచారు. మంత్రి ఆదిమూలపు డాన్స్ ఇరగదీశాడంటూ.. వైసీపీ నేతలు ఆ వీడియోను అందరూ షేర్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)