భారత్​లో మొదటి ఒమిక్రాన్​ మరణం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 30 December 2021

భారత్​లో మొదటి ఒమిక్రాన్​ మరణం


దేశంలో ఒమిక్రాన్ నుంచి మొదటి మరణం మహారాష్ట్రలో నమోదైంది. ఇక్కడ 52 ఏళ్ల ఒమిక్రాన్ సోకిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. డిసెంబర్ 28న ఈ వ్యక్తి మరణించినట్లు ఏఎన్ఐ తెలిపింది. నైజీరియా నుంచి తిరిగి వచ్చిన అతను పింప్రీ చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని యశ్వంత్ చవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందఆడు. ఆ వ్యక్తి 13 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్నాడని తెలిసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కాని కారణాల వల్ల జరిగిన మరణంగానే పరిగణించింది.

No comments:

Post a Comment