బీరు బాటిల్ లో సిరంజీ !

Telugu Lo Computer
0


హైదారాబాద్ కాప్రా మహంకాళి బారులో ఒక వ్యక్తి బీరు కొనుగోలు చేసిన బాటిల్‌లో సిరంజీ కనిపించింది. నిన్న రాత్రి ఒక వ్యక్తి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో బీరు సేవించి వెళ్దాం అనుకుని బారులోకి వెళ్లి బీరు కొనుగోలు చేసి తాగుదామని ఓపెన్ చేయగా దానిలో  సిరంజీ కనిపించాగానే  దిమ్మతిరిగింది.  దీనితో ఆ వ్యక్తి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)