కార్తికేయ, లోహితా రెడ్డి వివాహం

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో జరిగిన కార్తికేయ, లోహితా రెడ్డి  పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చిరంజీవికి కార్తికేయ వీరాభిమాని. ఇటీవల విడుదలైన తన సినిమాకు చిరంజీవి సినిమా టైటిళ్లలో ఒకటైన 'రాజా విక్రమార్క'ను పెట్టుకున్నారు కార్తికేయ. అభిమాని అనే అర్హతతో పెట్టుకున్నానని చెప్పారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నటులు తనికెళ్ల భరణి, సాయి కుమార్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు అజయ్ భూపతితో పాటు కొంతమంది సినిమా ప్రముఖులు, యువ హీరోలు సైతం కార్తికేయ పెళ్లికి హాజరయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)