జయలలిత మేనకోడలికే వేద నిలయం

Telugu Lo Computer
0


దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయాన్ని మెమోరియల్ గా మార్చడానికి వీలులేదని  మద్రాసు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ఏడీఎంకే ఇచ్చిన జీవోను కోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి హక్కులేదని, మూడు వారాల్లో వేద నిలయాన్ని జయలలిత మేనకోడలుకు అప్పజెప్పాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జయకు రూ.913 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఆమె ఆకస్మిక మరణంతో ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదమైంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు కీలకంగా మారింది.


Post a Comment

0Comments

Post a Comment (0)